*అమరావతి : రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష.*
*పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు.*
*పలు జిల్లాల్లో వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.*
*సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.*..
