కార్వేటినగరం అక్టోబర్ 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరంలో ఉన్న రాస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు డిఎం పురం పంచాయతీ ముని ప్రసాద్ వర్ధంతి సందర్భంగా వారి తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి గురవమ్మ వారు వృద్ధాశ్రమలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీమారావు లోకేశ్వరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, హైకోర్టు ఆదేశాల మేరకు లీగల్ సర్వీస్ కమిటీ పుత్తూరు చెందిన శివకుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొరిగేషన్ ఉపాధ్యక్షులు వారి సిబ్బందితో ప్రపంచవృద్ధుల దినోత్సవం సందర్భంగా వారు కూడా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
