ePaper
Tuesday, October 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక సంస్కరణల ఉత్సవగ్రామ సభ

వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక సంస్కరణల ఉత్సవగ్రామ సభ

📰 Generate e-Paper Clip

పూతలపట్టు అక్టోబర్ 2( గరుడ దాత్రి న్యూస్)

మహాత్మా గాంధీ చేసిన సేవలను స్మరించుకోవడం మనఅదృష్టమనిస్వచ్ఛభారత్ వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని ఎంపీడీవో నాగరాజు స్పష్టం చేశారు. పూతలపట్టు పంచాయతీ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ. ఏపీవో సంధ్యారాణి మాట్లాడుతూ మండలంలో మాట్లాడుతూవి బి జి రామ్ జి జరుగుతున్న ఉపాధి హామీ పనులపై చర్చించారు ఉపాధి హామీ వి బి జి రామ్ జి పథకాల గురించి చర్చించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న వి బి జి రామ్ జి పథకం ద్వారా పనులు చేసుకునే వాళ్ళు పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వి. బి జి రామ్ జి పథకం పంచాయతీలు కీలక పాత్ర పోషించాలన్నారు. టిడిపి నాయకులు గుంటూరు మురళి.చంద్రమౌళి మాట్లాడుతూ పూతలపట్టు పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. అధికారులుప్రజల సమస్యలను గ్రామాలకు వెళ్లితెలుసుకొనిపరిష్కరించాలన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య ఉందనివాటినిపరిష్కరించాలన్నారు. పూతలపట్టు మండలంలో ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మధురవాణి. డిప్యూటీ ఎమ్మార్వో మునికృష్ణ. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు. పంచాయతీ కార్యదర్శి ప్రతాప్ రాజు.సచివాలయ సిబ్బంది కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!