ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిలగేజీ ఆటో ఢీకొని పండ్ల వ్యాపారికి తీవ్ర గాయాలు

లగేజీ ఆటో ఢీకొని పండ్ల వ్యాపారికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి నవంబర్1

లగేజీ ఆటో ఢీకొని పండ్ల వ్యాపారికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలంలోని
పాతురునత్తం గ్రామం. సమీపంలో వెంగమవారిపల్లి కి చెందిన పండ్ల వ్యాపారిని లగేజీ ఆటో ఢీకొన్నది.ఈ ప్రమాదం లో వ్యాపారి ఆసీస్ తీవ్ర గాయాలపాలయ్యారు. భాధితుడిని 108 వాహన సిబ్బంది ప్రాథమిక చికిత్స చేపట్టి మెరుగైన వైద్యం కోసం కుప్పం పి.ఈ.ఎస్.ఆసుపత్రికి తరలించారు.ఈ రహదారిలో ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేక్ర్స్ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!