ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివరద వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

వరద వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం అక్టోబర్ 3 (గరుడ దాత్రి న్యూస్ ): కార్వేటినగరం మండలం ఆలత్తూరు పంచాయతీ లో కలిసిన వరద వెంకటేశ్వర స్వామి ఆలయం పెరటాశి మాసం మూడవ శనివారం కావడంతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద ఆలత్తూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ తాళ్లపాక బంగారు శెట్టి, విమలమ్మ అశ్విని మరియు వారి కుటుంభ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది.. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!