ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యార్థి ప్రగతి పదం వారిచే వ్యాసరచన పోటీలు -విజేతలకు బహుమతులు పంపిణీ

విద్యార్థి ప్రగతి పదం వారిచే వ్యాసరచన పోటీలు -విజేతలకు బహుమతులు పంపిణీ

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18
బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి ప్రభుత్వ
జడ్ పి. ఉన్నత పాఠశాలలో శుక్రవారం పలమనేరు విద్యార్థి ప్రగతి పదం వారిచే వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి బహుమతులు ఐదు మందికి, రెండవ బహుమతులు ఐదు మందికి, 20 మంది విద్యార్థులకు ప్రోత్సాహకబహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపురం సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్, గురు శిష్య సేవా సంఘం వీరభద్ర గౌడ్ చంద్రశేఖర్ అయ్యా పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!