ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివినాయక స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

వినాయక స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 28 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మేజర్ పంచాయతీ బాలగుంట వద్ద ఏర్పాటుచేసిన వినాయక స్వామి సన్నిధిలో సోమవారం ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద సంతపేట కళ్యాణమ్మ వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి కూడా అన్నదాన కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!