విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హోం మంత్రి వెంట ఎంపీ భరత్ ఉన్నారు.