ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీకాళహస్తి దేవస్థానం వారిచే కాణిపాకం దేవస్థానానికి పట్టు వస్త్రాలు

శ్రీకాళహస్తి దేవస్థానం వారిచే కాణిపాకం దేవస్థానానికి పట్టు వస్త్రాలు

📰 Generate e-Paper Clip

కానిపాకం సెప్టెంబర్ 17(గరుడ దాత్రి న్యూస్)

కాణిపాకం దేవస్థానం 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంప్రదాయం ప్రకారం గురువారం కాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి నుండి వరసిద్ధి వినాయక స్వామికి పట్టువస్త్రాలనుసమర్పించిన శ్రీకాళహస్తి దేవస్థానం ఈ.వో బీ.కే వెంకటేశులు. చైర్మన్ కొట్టే సాయి పాలకమండలి సభ్యులువీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసినకాణిపాకందేవస్థానంఈ.వో శ్రీ పెంచల కిషోర్ చైర్మన్ మణి నాయుడు ఈకార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేష్, శివప్రసాద్, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, వసంత, శ్రీవాణి, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఏఈఓ మోహన్, కాణిపాకం దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబు, ధనపాల్, సూపర్డెంట్లు, అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!