ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం దేవస్థానానికి విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామిచే పట్టు వస్త్రాలు

కాణిపాకం దేవస్థానానికి విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామిచే పట్టు వస్త్రాలు

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 17 (గరుడ దాత్రి న్యూస్)

కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంప్రదాయం ప్రకారం దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానం నుండి వరసిద్ధి వినాయక స్వామికి గురువారంపట్టు వస్త్రాలను సమర్పించిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంఈ.వో శ్రీ శీనా నాయక్ చైర్మన్ బోర్ర రాధాకృష్ణ (గాంధీ) వీరికి కేరళ వాయిద్య బృందాలు మేళ తాళాలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం కాణిపాకంఈ.వో శ్రీ పెంచల కిషోర్ చైర్మన్.మణి నాయుడు ఈకార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేష్, శివప్రసాద్, రాజ్యలక్ష్మి, నాగరాజు నాయుడు. కృష్ణవేణి, వసంత, శ్రీవాణి, విజయవాడ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబు, ధనపాల్, ధనంజయ, సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు.ప్రధాన అర్చకులు శేఖర్ స్వామి. వేద పండితులు బాబు స్వామి. పేద పండితుల బాబు స్వామి. హరి. బాలు స్వామి. గణేష్ స్వామి. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!