ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానము నందు పనిచేయు సిబ్బందికి ఆలయ చైర్మన్ D.పద్మనాభ రాజు మరియు...

శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానము నందు పనిచేయు సిబ్బందికి ఆలయ చైర్మన్ D.పద్మనాభ రాజు మరియు కార్యనిర్వాహణాధికారిణి చేతుల మీదుగా యూనిఫారమ్ అందజేత

📰 Generate e-Paper Clip

*శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానము నందు పనిచేయు సిబ్బందికి ఆలయ చైర్మన్ D.పద్మనాభ రాజు మరియు కార్యనిర్వాహణాధికారిణి చేతుల మీదుగా యూనిఫారమ్ అందజేత*

🛕 సురుటుపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం పనిచేయు సిబ్బంది వారికి కేటాయించిన విధులకు హాజరుకు సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి హాజరు కావలనని *ఆలయ చైర్మన్ D.పద్మనాభరాజు మరియు కార్యనిర్వహణాధికారిణి P.లత* దేవస్థానం నందు పని చేయుచున్న రెగ్యులర్ సిబ్బందికి, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ యూనిఫారం అందజేయడం జరిగినది.

  • 🛕 ఇకపై సిబ్బందికి కేటాయించిన విధులకు హాజరగు సమయంలో దేవదాయశాఖ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు తప్పనిసరిగా యూనిఫారం ధరించి గుర్తింపు కార్డు వేసుకొని విధులు నిర్వహించాలని *ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు గారు కార్యనిర్వాహణ అధికారిని లత గారు* సూచనలు జారీ చేయడం జరిగినది.
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!