ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):
ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్ల జల జీవన్ మిషన్ నిధులతో తాగునీటి కల్పన ప్రాజెక్టును ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలో ఉన్న అన్ని నియోజక వర్గాల నుంచి లక్ష మందికిపైగా ప్రజలు తరలొస్తున్నారన్నారన్నారు. సీఎం,డిప్యూట సీఎం రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలొస్తుండడడంతో పటిష్ట బందోబస్తు చేపడుతున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!