ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిహంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వేదనారాయణ స్వామి

హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వేదనారాయణ స్వామి

📰 Generate e-Paper Clip

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేదనారాయణ స్వామి ఆలయంలో వేదనారాయణ స్వామివారు హంస వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వాహన సేవలో స్వామివారు సర్వాలంకార భూషితుడై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో విహరించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
హంస వాహనంపై స్వామివారి దివ్య దర్శనం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!