ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీశైలం దత్తత ఆలయం కొలను భారతి క్షేత్రంలో వివాదం..!

శ్రీశైలం దత్తత ఆలయం కొలను భారతి క్షేత్రంలో వివాదం..!

📰 Generate e-Paper Clip

అధికారుల అనుమతి లేకుండా ప్రైవేట్ హోమాల నిర్వహణపై ఆరోపణలు.. ముఖ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా ‘నవచండీ హోమం’ నిర్వహించారన్న విమర్శలు.
ఈవో, వైదిక కమిటీ అనుమతి లేకుండానే హోమ క్రతువులు నిర్వహించినట్లు ఆరోపణలు.. ప్రవాసాంధ్రుడు కిరణ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ బ్రాహ్మణులతో హోమం నిర్వహణ.
పాలకమండలి సభ్యుడి అండతోనే కార్యక్రమం జరిగిందంటూ ఆరోపణలు.. దేవస్థాన నిబంధనలు ఉల్లంఘించారంటూ భక్తుల ఆగ్రహం.
పుణ్యక్షేత్రాల్లో వ్యక్తిగత యాగాలు, హోమాలపై ప్రశ్నలు.. ఈ వ్యవహారంపై దేవస్థాన అధికారులు స్పందించాలని భక్తుల డిమాండ్.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!