ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిభక్తులకుఆలయం వద్ద అన్నదానం

భక్తులకుఆలయం వద్ద అన్నదానం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 23 గరుడ దాద్రి న్యూస్
కార్వేటి నగరంలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజులు ఆలయంలో గురువారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ రామలింగం, సురేష్ బాబు, భూపాల్ వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!