ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం

ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం: జూలై 25గరుడ దాద్రి న్యూస్
కార్వేటి నగరంలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజులు ఆలయంలో శనివారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద భారతమ్మ, లోకనాథం నాయుడు, హరిత ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!