ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తో-ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆత్మీయ కలయిక

మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తో-ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆత్మీయ కలయిక

📰 Generate e-Paper Clip

చిత్తూరు జూలై 27(గరుడ దాత్రి న్యూస్)

మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆత్మీయ సమావేశంనిర్వహించారుసోమవారం కూటమి ప్రభుత్వం “రెండేళ్ల పాలన పై ఇంటింటికి ప్రచారం” కార్యక్రమంలో భాగంగా దొడ్డిపల్లి లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే.. సీకే బాబు, సీకే లావణ్య ఆహ్వానం మేరకు కట్టమంచి లోని వారి గృహానికివెళ్లిమర్యాదపూర్వకంగాకలిశారు.ఈసందర్భంగా వివిధ అంశాలపై ఇద్దరు చర్చించారు.ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు. సీకే బాబు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!