ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆర్చి నిర్మాణానికి ఏర్పాటు

ఆర్చి నిర్మాణానికి ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం జూలై 31 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం కుమార గిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాలలో
స్వామివారికి వేలాది మంది భక్తులు కావడి లతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇలా భక్తులు వెళ్లే మెట్ల మార్గంలో భారీ ఆర్చీ నిర్మాణం చేపట్టడం జరిగింది.
ఈ నిర్మాణంతో స్వామివారి శిఖరానికి కొత్త అందం వస్తుంది.
ఈ నిర్మాణ దాతలు సురేష్ బాబు టిటిడి రిటైర్డ్ ఇంజనీర్ ఆర్ కె వి బి పేట, వీరికి దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంశెట్టి రాజశేఖర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!