నారాయణవనం ఆగస్టు 2 (గరుడధాత్రి న్యూస్) మండలంలోని భీముని చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఫ్లోరింగ్ పనులను ఆదివారం జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్, హెచ్ఎం సోమశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి సుమన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ బృందం ఆర్థిక సహకారంతో పాటు తాను ఈ పనులను చేపట్టడం వల్ల విద్యార్థులకు స్టడీ అవర్ కి ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చెప్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
భీముని చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫ్లోరింగ్ పనులు ప్రారంభించిన జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్
RELATED ARTICLES
