ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సాధించాలి -తాసిల్దార్ నాగరాజు

ప్రజా ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సాధించాలి -తాసిల్దార్ నాగరాజు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 3 గరుడ దాత్రి న్యూస్

కార్వేటినగరం ప్రతి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సాధించాలని తాసిల్దార్ నాగరాజు అన్నారు. కార్వేటినగరం తాసిల్దార్ కార్యాలయంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై వెంటనే సమస్యలన్నిటిని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటి లోకేష్ యాదవ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!