ePaper
Sunday, September 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నిరుపయోగంగా ఉన్న త్రాగునీటి ట్యాంకు

నిరుపయోగంగా ఉన్న త్రాగునీటి ట్యాంకు

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 9 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం మేజర్ పంచాయతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నెలల క్రితం త్రాగునీటి కోసం ట్యాంక్ కు నిర్మించారు. అయితే నేటి వరకు కూడా ట్యాంకుకు త్రాగునీటి సరఫరా కోసం కనెక్షన్ ఇవ్వలేదు. దీనికి తోడు ఎస్సీ బాలుర హాస్టల్, ఆనుకొని ఉంది. దీని ప్రక్కనే డిగ్రీ కళాశాల మరియు కోట చెరువు దళితవాడ ఉంది. వీరికోసమే ట్యాంక్ ని నిర్మించారు. తాగునీటి కోసం హాస్టల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కోట చెరువు దళితువాడు కూడా వారు కూడా త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, పంచాయతీ ప్రత్యేక అధికారి స్పందించి త్రాగునీటి ట్యాంకు కనెక్షన్ ఇప్పించి త్రాగునీటి సమస్యను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!