కార్వేటినగరం ఆగస్టు 13 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మండలానికి పలు కార్యక్రమాలపై శుక్రవారం ఉదయం 10 గంటలకు అమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద అంగన్వాడి సహాయకురాలక ఎంపికైన వారికి ధ్రువ పత్రాలు పంపిణీ,అమ్మపల్లి క్రాస్ రోడ్
వద్ద చిత్తూరు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు సూపర్డెంట్ ఆఫ్ పోలీస్(SP) శ్రీ తుషార్ దూడి బెంగళూరు దాత మాదిరాజు గణేష్ రాజు సహకారంతో ఉచితంగా1000 హెల్మెట్ పంపిణీ *కార్యక్రమంలో పాల్గొని అనంతరం చిత్తూరు పుత్తూరు హైవే అమ్మపల్లి క్రాస్ వద్ద నుండి కార్వేటినగరం పోలీస్ స్టేషన్ వారికి ర్యాలీలో పాల్గొంటారు.మధ్యాహ్నం2.30 గంటలకు*
*స్థలం*: కార్వేటినగరం సి ఐ కార్యాలయం వద్ద
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ గారితో కలిసి స్వతంత్ర దినోత్సవ సమరయోధుల జ్ఞాపకార్ధంగా మొక్కలు నాటే కార్యక్రమం సాయంత్రం 3 గంటలకు కార్వేటినగరం బీసీ కాలనీ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు
నేడు కార్వేటి నగరం కి ప్రభుత్వ విప్ రాక
RELATED ARTICLES
