ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్133 బూతులో ఇంటింటి ప్రచారం

133 బూతులో ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 16 గరుడదాద్రి న్యూస్

గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ ఆదేశాల మేరకు(133)వ బూత్ కు సంబంధించిన నాగిరెడ్డిపల్లి, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, టీటీ కండ్రిగ, జగన్నాధపురం ఎస్టీ కాలనీ లలో క్లస్టర్ ఇంచార్జ్(6) మరియు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి, బూత్ కన్వీనర్ బి, మునిరత్నం నాయుడు, కో బూత్ కన్వీనర్ బాలకృష్ణ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు, బాబు, చక్రపాణి, వెంకటరత్నం, జగదీష్, మోహన్ తదితరులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మై టీడీపీ ఆప్ లో అప్లోడ్ చేయడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!