ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైరెడ్డిపల్లి మండలంలో 4వ రోజు కూడా ఒంటరి ఏనుగు బీభత్సం.... పలుచోట్ల రైతున్నలకు నష్టం

బైరెడ్డిపల్లి మండలంలో 4వ రోజు కూడా ఒంటరి ఏనుగు బీభత్సం…. పలుచోట్ల రైతున్నలకు నష్టం

📰 Generate e-Paper Clip

గౌనితిమ్మేపల్లి గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులు ద్విచక్ర వాహనాన్ని తొక్కి నుజ్జుచేసిన ఒంటరి ఏనుగు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్4

బైరెడ్డిపల్లి మండలంలో వరుసగా 4వ రోజు కూడా ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టించడం జరిగింది. వేకువ జామున అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో ఎర్రచేను వద్ద ఒంటరి ఏనుగు
ఒక లేగ దూడ, ఒక ఆవు, రాతి బండలను పెకల్చి
నష్టం చేకూర్చినది.
ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం సహాయం చేయాలని బాధిత రైతన్నలు కోరుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల శిథిలమైన కందకాల వద్ద మరమ్మతులు చేపట్టి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు రైతులు పంట పొలాల మీదకు రాకుండా నివారించే విధంగా చర్యలు చేపట్టాలని అటవీ సరిహద్దు గ్రామ ప్రజలు కోరుతున్నారు.అలాగే ఒంటరి ఏనుగు గౌనితిమ్మేపల్లి కి చెందిన శ్రీనివాసులు ద్విచక్ర వాహనాన్ని తొక్కి నుజ్జుచేసినది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!