కార్వేటినగరం సెప్టెంబర్ 12 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం లో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సమస్య ఐటిఐలో 16న జాబ్ మేళా నిర్వహించినట్లు ఐటిఐ ప్రిన్సిపల్ ఆనంద్ ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ వేళలో 10 కంపెనీల వారు పాల్గొనడం జరుగుతుందన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి పాస్, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ పాస్ లేక ఫైల్ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు అబ్దుల్ 8142509017 సంప్రదించాలన్నారు.
