కాణిపాకం సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్ :
సిద్దిపేట ముర్రం శెట్టి రాములు సిద్దిపేట బాలాజీ. కల్లూరు గణేష్ సేవా సమితి వారిచే ఆదివారం కాణిపాకం దేవస్థానంలో 1000 మట్టి విగ్రహాలను ఈవో పెంచల కిషోర్ ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులుమాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పూజించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కృష్ణవేణి. శ్రీవాణి. సూపర్డెంట్ కోదండపాణి. తదితరులు పాల్గొన్నారు
