ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం ఆలయంలో ధ్వజస్తంభ కర్ర పూజ

కాణిపాకం ఆలయంలో ధ్వజస్తంభ కర్ర పూజ

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 13 గరుడధాత్రి న్యూస్

కాణిపాకం దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర కర్ర పూజ కార్యక్రమం ప్రజలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ . సూపర్డెంట్ వాసు. ఏఈఓ హరి మాధవరెడ్డి. టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి. ప్రధానార్చకలు శేఖర్ స్వామి. వేద పండితులు రెస్ట్ బోర్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!