ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం మున్సిపాలిటీలోని 32 వార్డుల తుది పోలింగ్ కేంద్రాల జాబితావిడుదల

కుప్పం మున్సిపాలిటీలోని 32 వార్డుల తుది పోలింగ్ కేంద్రాల జాబితావిడుదల

📰 Generate e-Paper Clip

కుప్పం, సెప్టెంబర్ 13 గరుడధాత్రి న్యూస్:

కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తుది పోలింగ్ కేంద్రాల జాబితాను కమిషనర్ వి. శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. సి డి ఎం ఏ మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 64 పోలింగ్ స్టేషన్స్ తుది జాబితాను కుప్పం మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ కుప్పం మున్సిపాలిటీ వారు తేదీ 13.09.2026 న ప్రచురించడం జరిగినది. మరియు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మొదలగు కార్యాలయంలో సమాచారం పంపడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!