ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్లక్కనపల్లి లో కోలాహలంగా శ్రీ వినాయక చవితి వేడుకలు

లక్కనపల్లి లో కోలాహలంగా శ్రీ వినాయక చవితి వేడుకలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15

బైరెడ్డిపల్లి మండలం లోని లక్కనపల్లి లో ఆదివారం రాత్రి కోలాహలంగా శ్రీ వినాయక చవితి పూజ వేడుకలు గ్రామస్థుల సహకారం తో గ్రామ పెద్ద రఘుచంద్ర గుప్త ఆధ్వర్యంలో స్థానిక భజనగుడి వద్ద శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి విశేష పూజలు కొనసాగింది.సోమవారం పోటీలు పెద్దలు,పిల్లలకు విడివిడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!