ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కన్నులపండువగా శ్రీ గౌరీ పూజ వేడుకలు

కన్నులపండువగా శ్రీ గౌరీ పూజ వేడుకలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్19

బైరెడ్డిపల్లి గ్రామంలోని బిసి కాలనీ నందు, శుక్రవారం రాత్రి కన్నులపండువగా శ్రీ గౌరీ మాత పూజ వేడుకలు నిర్వహించారు.
సాయి,గణేష్,యూత్ కమిటీ,సభ్యుల ఆధ్వర్యంలో,
వినాయక చవితి సందర్భంగాఈ గౌరమ్మ తల్లి పూజా కార్యక్రమం ను పౌరోహితులు నాగేంద్రస్వామి చే శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినది.
పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు,
దాదాపు,500,మందికి,అన్నదాన
కార్యక్రమం ఏర్పాటు చేసినకమిటీసభ్యులు,
ఆదివారంరోజు,వినాయకస్వామి
నిమజ్జనం,జలది,కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అమ్మవారికి చక్కటి ఆకర్షణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!