ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గంగినాయనిపల్లె ఆలయాల వద్ద కొనసాగిన పారిశుధ్య పనులు

గంగినాయనిపల్లె ఆలయాల వద్ద కొనసాగిన పారిశుధ్య పనులు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్20 :
బైరెడ్డిపల్లి మండలంలోని గంగినేయనిపల్లి ఆలయాల వద్ద ఆదివారం పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు.గ్రామ రహదారి ప్రక్కన నెలకొన్న శ్రీ శనీశ్వరస్వామి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆవరణం లో గల కోనేరు నుశుభ్రపరచడం జరిగింది.గంగినేయనిపల్లి పంచాయతీ టి.డి.పి. అధ్యక్షులు
శ్రీనా ఆచారి సహకారంతో పలువురు వ్యక్తులచే ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ నేపథ్యంలో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!