ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరక్తహీనత గల పిల్లలు కు ఆల్బెండజోల్ మాత్రం మింగించాలి

రక్తహీనత గల పిల్లలు కు ఆల్బెండజోల్ మాత్రం మింగించాలి

📰 Generate e-Paper Clip

-పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపీడీవో

పూతల పట్టు సెప్టెంబర్ 23(గరుడ దాత్రి న్యూస్)
జాతీయ నులి పురుగుల దినోత్సవ సందర్భంగా25 న పూతలపట్టు మండల పరిషత్ అధికారి నాగరాజ నులిపురుగుల దినోత్సవన్ని విజయవంతం చేద్దామని బుధవారం తెలియజేశారు. 1 సంవత్సరం నుండి 19 సంవత్సరం వరకు ప్రతి స్కూల్ కాలేజీ అంగన్వాడీ లలో వైద్య సిబ్బంది ఆల్బండాజోలు మాత్రలు మింగిస్తారని తెలిపారు రక్తహీనత గల పిల్లలు ఉన్నట్లు అయితే వారికి ఏమాత్రలు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు మండలం లోని ప్రతి స్కూల్ఉపాధ్యాయలు తప్పకుండ వైద్య సిబ్బంది కి సహకరించి పిల్లందరికి 25 తారీకు న తప్పకుండ పిల్లలకు పంపిణి సేయించి మింగించాలని తెలిపారు ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డాక్టర్.ప్రియాంక.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆరోగ్య విస్తరణఅధికారినరసింహప్రసాద్ హెల్త్ సూపర్ వైజర్స్ నూర్జాహన్ ధర్మేంద్ర ఆరోగ్య కార్యకర్తలు రాణి దేవి అమృత ఆశ కార్యకర్తలు ఫర్హానా విజయ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!