ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకంలో కన్నుల పండుగగా వసంతోత్సవ వేడుకలు

కాణిపాకంలో కన్నుల పండుగగా వసంతోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

కానిపాకంసెప్టెంబర్ 23 (గరుడ దాత్రి న్యూస్)

కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగంగా బుధవారం ఉదయం వసంతోత్సవం కనులు పండుగగా నిర్వహించి త్రిశూల స్నానం అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా నిర్వహించడం జరిగింది, వసంతోత్సవ కార్యక్రమంలో కాణిపాకం దైవదర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ సిబ్బంది ఈవో పెంచల కిషోర్ చైర్మన్ మణి నాయుడు అందరూ రంగుల చల్లుకొని వసంతోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.వినాయక స్వామికి అర్షకులు పూజలు నిర్వహించి అగ్నిగుండం వేసి మంత్రాలు చదివివారు ఈ కార్యక్రమంలో ఈవో వెంచర్ కిషోర్ చైర్మన్ మణి నాయుడు ఏఈఓ లు రవీంద్రబాబు, కృష్ణారెడ్డి. ధనపాల్. సూపర్డెంట్లు వాసు. కోదండపాణి. టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు రవి,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వసంత, కృష్ణవేణి, అనసూయ, శ్రీవాణి, అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!