ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో అక్టోబర్2న ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం

బైరెడ్డిపల్లి లో అక్టోబర్2న ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్27

బైరెడ్డిపల్లి లో అక్టోబర్2న శుక్రవారం ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం పి.ఈ.ఎస్ హాస్పిటల్, కుప్పంవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పి ఆర్ ఓ.చంద్ర పేర్కొన్నారు . పిల్లలు లేని దంపతులకు సంతానోత్పత్తి వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం చేపడుతున్నమని ఆయన తెలిపారు.ఈ శిభిరం శుక్రవారం స్థానిక జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
కావున మీ పరిధిలోని పిల్లలు లేని దంపతులకు ఈ ఉచిత వైద్య శిబిరం గురించి తెలియజేసి, మీ సహకారంతో వారు అధిక సంఖ్యలో శిబిరానికి హాజరు అయి సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించగలరు అని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!