ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఘనంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు

ఘనంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 03 గరుడ దాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి లో అయ్యప్ప స్వామి ఊరేగింపు ఘనంగా జరిగింది. గోసులుకొరుపల్లి నుంచి బయలుదేరి చౌడేపల్లి పురవీధులు అయ్యప్ప స్వామి ఊరేగింపు సుమారు 100 మంది అయ్యప్ప స్వామి భక్తులతో అయ్యప్ప స్వామి భజన మరియు కోలాటాలతో, మంగళ వాయిద్యాలతో చూచుటకు కనుల విందుగా అయ్యప్ప స్వామి జరిగినది. పై కార్యక్రమం గురుస్వాములు కన్నయ్య మరియు గోసుల కురపల్లి, చౌడేపల్లి అయ్యప్ప స్వామి భక్తులతో జరిగినది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!