చౌడేపల్లి అక్టోబర్ 03 గరుడ దాత్రి న్యూస్
మండల కేంద్రమైన చౌడేపల్లి లో అయ్యప్ప స్వామి ఊరేగింపు ఘనంగా జరిగింది. గోసులుకొరుపల్లి నుంచి బయలుదేరి చౌడేపల్లి పురవీధులు అయ్యప్ప స్వామి ఊరేగింపు సుమారు 100 మంది అయ్యప్ప స్వామి భక్తులతో అయ్యప్ప స్వామి భజన మరియు కోలాటాలతో, మంగళ వాయిద్యాలతో చూచుటకు కనుల విందుగా అయ్యప్ప స్వామి జరిగినది. పై కార్యక్రమం గురుస్వాములు కన్నయ్య మరియు గోసుల కురపల్లి, చౌడేపల్లి అయ్యప్ప స్వామి భక్తులతో జరిగినది
