ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకంస్వామికి మొగులేశ్వర దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ

కాణిపాకంస్వామికి మొగులేశ్వర దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 4(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా చివరి రోజు ఆదివారం పుష్ప పల్లకి సందర్భంగా
స్వయంభూ మొగిలీస్వర స్వామి దేవస్థానం మొగిలి బంగారుపాల్యం మండలం నుండి వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన* మొగిలి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలనాథ్ రెడ్డి, వంశపార్య ధర్మకర్త విజయ్ కుమార్, అర్చకులు,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు నాగరాజు నాయుడు, కృష్ణవేణి, సునీత, రాజ్యలక్ష్మి, అనసూయ, చంద్రకళ, శ్రీవాణి, నరేష్, శివప్రసాద్, సతీష్, అర్చకులు, వేద పండితులు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబు, ధనపాల్, సూపర్డెంట్లు వాసు, బంగారుపాళ్యం ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు. ధరణి చౌదరి టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు. రవి.తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!