ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమూలతిమ్మినే పల్లి చేరువుకట్టపై బోల్తా పడ్డ లారీ

మూలతిమ్మినే పల్లి చేరువుకట్టపై బోల్తా పడ్డ లారీ

📰 Generate e-Paper Clip

డెబ్భతిన్న రెండు విద్యుత్ స్తంభాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్27

బైరెడ్డిపల్లి మండలం లోని మూలతిమ్మినేపల్లి చెరువు కట్ట పై మంగళవారం జల్లి లారీ బోల్తాపడింది. ఈ సంఘటనలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగినట్లు తెలుస్తున్నది.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం లేదు.కొలమాససనపల్లి క్వారీ నుండి జల్లి తరలిస్తుండగా మూలతిమ్మినేపల్లి చెరువు కట్ట పై లారీ అదుపుతప్పి బోల్తా పడగా ఇనుప కంచె అడ్డుకొనడంతో ప్రమాద త్రీవత తగ్గింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!