బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్29
బైరెడ్డిపల్లి లో ని శ్రీ వాసవికన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో కల శ్రీ వినాయక స్వామి ఉప ఆలయంలో గురువారం రాత్రి కోలాహలంగా సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకస్వామికి పంచామృత అభిషేకం,కళసస్థాపన,
విశేష పూజలను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే కొనసాగింది. అనంతరం మహామంగళహారతి చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారు.
