ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎన్నికల సిబ్బందికి‌ నవంనర్ 1, 2 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం

ఎన్నికల సిబ్బందికి‌ నవంనర్ 1, 2 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం

📰 Generate e-Paper Clip


బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబరు 29

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు నియమితులైన అర్హులైన ఉద్యోగులు నవంబరు 1న బైరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు.
నవంబరు 1న మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు నవంబరు 2న ఇదే కార్యాలయంలో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.
ఉద్యోగులు ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు, ఫొటో గుర్తింపు పత్రం, ఓటరు జాబితా పార్టు నంబరు, వరుస నంబరు వివరాలతో హాజరుకావాలని సూచించారు. అర్హత పరిశీలన అనంతరం కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందజేస్తారని తెలిపారు.
ఉద్యోగులు సూచనల ప్రకారం రహస్యంగా ఓటు నమోదు చేసి, డిక్లరేషన్ తదితర ప్రక్రియను పూర్తి చేసి, నిర్దేశిత కవరులో ఉంచి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులో వేయాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!