ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేయాలి --లగడపాటి కృష్ణకుమారి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేయాలి –లగడపాటి కృష్ణకుమారి

📰 Generate e-Paper Clip

పూతలపట్టుఅక్టోబర్30(గరుడదాత్రిన్యూస్)పూతలపట్టునియోజకవర్గం లో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఓటర్లు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని పూతలపట్టు నియోజకవర్గం టిడిపి మహిళా ఉపాధ్యక్షురాలు లగడపాటి కృష్ణకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండున్నర సంవత్సరంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ లోభాగంగా సంక్షేమ.అభివృద్ధి.కార్యక్రమాలతోపాటు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం చేసినవిద్వాంసాలను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని వైసిపి నాయకులు ఓటు అడిగే హక్కు కూడా నైతికంగా లేదని ఆమె గుర్తు చేశారు.ఎన్నికల అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు పింఛన్లు. ఎన్టీఆర్ ప్రభుత్వ గృహాలు మంజూరు చేయనున్నదని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!