ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅయ్యప్ప గారి పల్లి ఎంపీటీసీ కేశవులుముమ్మర ప్రచారం

అయ్యప్ప గారి పల్లి ఎంపీటీసీ కేశవులుముమ్మర ప్రచారం

📰 Generate e-Paper Clip

పూతలపట్టు అక్టోబర్ 30 (గరుడ దాత్రి న్యూస్) పూతలపట్టు మండలం అయ్యప్ప గారి పల్లి టిడిపి ఎంపీటీసీ కేశవులు ఇంటింటికి తిరిగి ప్రసారం ముమ్మరం చేస్తున్నాడు. మధ్యాహ్నం శుక్రవారం పోటుకనుమ.కోట్లపల్లి. కొండ కింద పల్లి. తదితరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీగా గెలిపించాలని ఆయన ఓటర్లను కోరాడు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!