ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికత్తిరపల్లి లో క్రికెట్ టోర్నమెంట్

కత్తిరపల్లి లో క్రికెట్ టోర్నమెంట్

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం నవంబర్ 1 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం మండలం కత్తిరిపల్లి పంచాయతీలో హ్యాండ్సఫ్ మెర్సీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్లిగరం పల్లిపట్టు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో నిర్వహించారు. ఈ పోటీలలో కత్తెరపల్లి ఫైటర్స్ మొట్టమొదటి ప్రైస్ సాధించి 50 వేల రూపాయలు గెలుపొందారు అలాగే దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ డెవలప్ చేయడం కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అనంతరం నిర్వహికులు మాట్లాడుతూ మారకద్రవ్యాలు నివారించడానికి యువత ముందుకు రావాలన్నారు. గ్రామాలలో మార్గదర్గాలపై నిర్వహించడానికి గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలోఅయ్యప్ప, రూపేష్, శరత్ కుమార్, నవీన్ ,సతీష్ ,వంశి సిసింద్రీ ,రాజకుమార్, మురుగేష్, హేమచంద్ర, మారుతి. మరియు మోహన్
కత్తెరపల్లి ఫైటర్స్

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!