ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరు MRO టీవీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తికి బదిలీ

పిచ్చాటూరు MRO టీవీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తికి బదిలీ

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు తహశీల్దారుగా పనిచేస్తున్న టీవీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయి. పిచ్చాటూరు తహశీల్దారుగా రెండు పర్యాయాలు పనిచేశారు.

సాధారణ బదిలీల్లో భాగంగా తహశీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యంను శ్రీకాళహస్తి తహశీల్దారుగా బదిలీ చేశారు. బదిలీపై వెళుతున్న తహశీల్దార్ సేవలను పలువురు కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!