ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

📰 Generate e-Paper Clip

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం

రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!