ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిజయోత్సవ సభకు భారీగా తరలిన కె.వి.బి పురం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు

విజయోత్సవ సభకు భారీగా తరలిన కె.వి.బి పురం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు

📰 Generate e-Paper Clip

తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కె.వి.బి పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ గారి పిలుపుతో కె.వి.బి పురం మండల క్లస్టర్ ఇంచార్జిలు దొరబాబు నాయుడు గారు మరియు సురేష్ గార్ల ఆద్వర్యంలో విజయోత్సవ సభకు కె.వి.బి పురం మండల టీడీపీ కుటుంబసభ్యులు మరియు ప్రజలు భారీ ఎత్తున బయలుదేరారు. వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు చాలా ఆనందంగా భావించారు. ఈ కార్యక్రమంకు సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ చౌదరి గారు, పార్లమెంటు పాలేకర్ సంఘ కన్వీనర్ వెంకటకృష్ణయ్య గారు, కాళంగి రిజర్వాయర్ చైర్మన్ రాజా రెడ్డి గారు, సీనియర్ నాయకులు లోకయ్య నాయుడు గారు, మాధవ రెడ్డి గారు, మునికృష్ణయ్య గారు, చంద్రశేఖర్ రెడీ గారు, యూనిట్ ఇంచార్జీలు చెంచు ప్రకాష్ యాదవ్ గారు, వాసు నాయుడు గారు, రాము నాయుడు గారు, సుకుమార్ గారు, మస్తాన్ గారు యువనాయకులు హరి యాదవ్ గారు, బాలు గారు, శ్రీనివాసులు గారు, అఖిల్ గారు అలాగే కె.వి.బి పురం మండలంలోని అన్నీ పంచాయతీల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ ఇంచార్జిలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!