అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ
-నెల్లూరు రూరల్ నుంచి పోటీలో ఉండేది నాన్న లేదా బాబాయా…నేనా అన్నది అధిష్టానం నిర్ణయం
– ఒకవేళ అధిష్టానం పోటీ చేయమంటే నాన్న కోటంరెడ్డి, బాబాయ్ గిరిధర్ రెడ్డి ఆశీస్సులు తీసుకొని ఉమ్మడిగా నిర్ణయం
రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ పెట్టుబడులు తీసుకువస్తున్నారు.
రూరల్ అభివృద్ధికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారు.
.. కోటంరెడ్డి సాయి వైష్ణవి
గరుడధాత్రి :
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి విలేకరుల సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి యువనేత నారా లోకేష్ గారి కృషి తో భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయి. కోటంరెడ్డి సాయి వైష్ణవి.
20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్టానికి పెట్టుబడులు తీసుకువస్తుంది. కోటంరెడ్డి సాయి వైష్ణవి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గార్ల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కోటంరెడ్డి సాయి వైష్ణవి.
ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ లో 658 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. త్వరలోనే 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేరుకుంటుందని ఆశిస్తున్నా. కోటంరెడ్డి సాయి వైష్ణవి.
తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రూరల్ ఒక కంచుకోట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 కి 100 శాతం గెలిచేందుకు మనమందరం కష్టించి పనిచేద్దాం. కోటంరెడ్డి సాయి వైష్ణవి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 కి 100 శాతం గెలిచి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారికి బహుమతిగా ఇద్దాం. కోటంరెడ్డి సాయి వైష్ణవి.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.. అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని తెలిపారు.
ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నెల్లూరు రూరల్ సంబంధించి ఒకటో డివిజన్ నుంచి 41వ డివిజన్ వరకు పలు నాయకుల పేర్లను ఆమె చెప్పుకొచ్చారు
