ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిస్టాంప్ రైటర్ల రిలే దీక్షలకు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంఘీభావం

స్టాంప్ రైటర్ల రిలే దీక్షలకు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంఘీభావం

📰 Generate e-Paper Clip

మైదుకూరు, జూలై 22 గరుడధాత్రి : మైదుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద స్టాంప్ రైటర్లు చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గురువారం జూలై 23 న సంఘీభావం ప్రకటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని స్టాంప్ రైటర్లకు పూర్తి మద్దతు తెలియజేయనున్నారు.
ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామీణ అనుబంధ విభాగాల నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై దీక్షను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ మైదుకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!