ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ స్వాగత ఏర్పాటు

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ స్వాగత ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం జూలై 23 గరుడదాద్రి న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు జరుగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0కి స్వాగతం అంటూ అక్షర క్రమంతో డీ.ఎం.పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు అలరించారు.కార్యక్రమం లో హెచ్.ఎం రవి,పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ త్యాగరాజు, వైస్ చైర్మన్ సంధ్యశేఖర్, కో ఆప్టెడ్ మెంబర్ విజయ్ కుమార్,చంద్రశేఖర్,ఉపాద్యాయులు సరస్వతి,మాలతి, కలై వాణి,సుమతి,కిషోర్ కుమార్,రాములు,రంజిత్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!