ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేణుగోపాల స్వామికి బహుళ ఏకాదశి ప్రత్యేక పూజలు

వేణుగోపాల స్వామికి బహుళ ఏకాదశి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 09 గరుడ దాత్రి న్యూస్

స్థానిక రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి ఆదివారం బహుళ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్య ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకము అలంకరణ గావించారు ఆషాడ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజారి కార్యక్రమాలలో పాల్గొన్నారు వారికి స్వామి అమ్మవార్ల పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!